FLASH... FLASH...
·
తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు 🔰హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తుది విడత షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. కౌన్సెలింగ్ తేదీలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ వెల్లడించారు. 🔰కౌన్సెలింగ్ వివరాలు... 🔸ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 25, 26న స్లాట్ బుకింగ్లు. 🔸ఈనెల 27న ఎంసెట్ ఇంజినీరింగ్ ధ్రువపత్రాల పరిశీలన. 🔸ఈనెల 27 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు. 🔸నవంబర్ 2న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు. 🔸నవంబర్ 9 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్. 🔸నవంబర్ 9, 10న ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లు నమోదు. 🔸నవంబర్ 12న ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు. 🔸నవంబరు 14న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల https://tseamcet.nic.in.
IMPORTANT PHONES
IMPORTANT PHONES IN SATHUPALLY :
CLICK HERE
No comments:
Post a Comment
Home
Subscribe to:
Posts (Atom)
Subscribe To
Posts
Atom
Posts
All Comments
Atom
All Comments
No comments:
Post a Comment