FLASH... FLASH...

·తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు 🔰హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తుది విడత షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. కౌన్సెలింగ్ తేదీలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్ మిత్తల్ వెల్లడించారు. 🔰కౌన్సెలింగ్‌ వివరాలు... 🔸ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 25, 26న స్లాట్‌ బుకింగ్‌లు. 🔸ఈనెల 27న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ధ్రువపత్రాల పరిశీలన. 🔸ఈనెల 27 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు. 🔸నవంబర్‌ 2న తుది విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు. 🔸నవంబర్‌ 9 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌. 🔸నవంబర్‌ 9, 10న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు నమోదు. 🔸నవంబర్‌ 12న ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు. 🔸నవంబరు 14న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల https://tseamcet.nic.in.

ABOUT SATHUPALLY

 సత్తుపల్లి  ఒక అసెంబ్లీ నియోజక వర్గం.
సత్తుపల్లి పరిధిలో సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, వేమ్సూర్, తల్లాడ 
మండలాలు కలవు. 
సత్తుపల్లి నియోజక వర్గానికి రాష్ట్రములో ప్రత్యకమైన గుర్తింపు కలదు.
 ఈ నియోజాక వర్గం నుండి ప్రాతినిద్యం వహించిన జలగం వెంగళరావు 
గారికి ముఖ్యమంత్రి పదవిని వరించింది.

No comments:

Post a Comment